Laggam: ‘లగ లగా లగ్గం’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Jun 21 , 2024 | 05:51 PM

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా ఇందులో చూపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘లగ లగా లగ్గం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 21 , 2024 | 05:51 PM