Tamannaah Bhatia: తమన్నా ఇంట్లో.. మాతా కీ చౌకీ 

ABN, Publish Date - Apr 01 , 2025 | 06:05 PM

ముంబైలో జరుగుతున్న నవరాత్రుల్లో భాగంగా తమన్నా (Tamannaah Bhatia) తన నివాసంలో మాతా కీ చౌకీ నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు.

ముంబైలో జరుగుతున్న నవరాత్రుల్లో భాగంగా తమన్నా (Tamannaah Bhatia) తన నివాసంలో మాతా కీ చౌకీ నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. పూజ పూర్తయిన తర్వాత  ఫ్యామిలీ, అతిథులుతో కలిసి నాట్యం చేశారు.





దీనికి సంబంధించిన  వీడియోను తమన్నా సోషల్‌ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇందులో తమన్నా స్నేహితురాలు,  రవీనా టాండన్‌ కుమార్తె రషా థడానీ  పాల్గొన్నారు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 చిత్రంలో నటిస్తోంది. 

Updated at - Apr 01 , 2025 | 06:19 PM