LATEST NEWS
Karthikeya 2 : ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి (Chandu Mondeti) దర్వకత్వంలో.. పురాతన దేవాలయం బ్యాక్ డ్రాప్లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.