Single: శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక
ABN, Publish Date - Apr 04 , 2025 | 04:13 PM
శ్రీవిష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘#సింగిల్’ (Single Glimpse). కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయగా శుక్రవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది. శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక.. అంటూ సాగే లిరిక్స్‌ను శ్రీమణి అందించారు.
Updated at - Apr 04 , 2025 | 04:13 PM