AAIA Trailer: నవ్వులు పూయిస్తున్న ప్రదీప్ మాచిరాజు
ABN, Publish Date - Mar 31 , 2025 | 05:52 PM
యాంకర్ ప్రదీప్ (Pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi Movie Trailer) సినిమాతో సందడి చేయనున్నారు. నితిన్- భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం నవ్వులు పంచేలా ఉంది. ట్రైలర్ను మీరు చూసేయండి.
Updated at - Apr 01 , 2025 | 10:01 AM