Sikandar Song: సల్మాన్, రష్మిక ఇరగదీశారు
ABN, Publish Date - Mar 18 , 2025 | 05:54 PM
సల్మాన్‌ఖాన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సికిందర్’ (Sikandar). మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘సికిందర్ నాచే’ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. సల్మాన్, రష్మిక డ్యాన్స్‌తో అదరగొట్టారు.
Updated at - Mar 18 , 2025 | 05:54 PM