Ott: ఈ వారం ఆల్రెడీ.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

ABN , Publish Date - Oct 06 , 2024 | 10:36 PM

ఈ శుక్ర‌వారం ఓటీటీలో సినిమాలు బాగానే సంద‌డి చేశాయి. అయితే వీటిలో ఇత‌ర భాషా చిత్రాలు, డ‌బ్బింగ్ చిత్రాలే అధికంగా ఉన్నాయి.

ott

ఈ శుక్ర‌వారం ఓటీటీలో సినిమాలు బాగానే సంద‌డి చేశాయి. అయితే వీటిలో ఇత‌ర భాషా చిత్రాలు, డ‌బ్బింగ్ చిత్రాలే అధికంగా ఉన్నాయి. మొత్తంగా కాదు సుమారు 50కి పైగా సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌, భ‌లే ఉన్నాడే, 35, బాలుగాని టాకీస్ ,క‌ళింగ వంటి తెలుగు చిత్రాలు ఓటీటీకి కొత్త‌గా వ‌చ్చేశాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి చూసేయండి.


Netflix

The Greatest of All Time (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) Tam, Tel, Kan, Mal, Hin

Goat.jpg

CTRL-Hin, Tel, Tam, Eng (Movie)

It's What Inside (ఇట్స్ వాట్ ఇన్‌సైడ్) English (Movie)

The Platform 2 (ప్లాట్‌ఫారమ్ 2) Spanish (Movie)

Trouble (ట్రబుల్) Swedish (Movie)

Lego Ninjago: Dragons Rising - English‍ Series-S2-P2

Blue Box English Anime Series - S1

Dan Da Dan English Anime Series - S1

Unsolved Mysteries English Docu-Series - V5

ETV WIN

Bhale Unnade (భ‌లే ఉన్నాడే)

Raj Tarun.jpg

Aha Video

35 Movie

Balu Gani Talkies Movie (బాలుగాడి టాకీస్‌)

Kalinga Movie (క‌ళింగ‌)

Boat (Aha Tamil) Movie

Nivetha.jpg

Prime Video

Kalinga Movie (క‌ళింగ‌)

Boat (Tamil) Movie

Powder Kannada Movie

Kooki Hindi Movie

Challengers English Movie

IF-English Movie

House of Spoils English Movie

Noryang: Deadly Sea Korean Movie

The Tribe Hindi Reality Series-51

Highway Love Hin, Tel, Tam Series-S2

Spice Up Our Love KoreanSeries-51

Disney+ Hotstar

Hold Your Breath English Movie

Jio Cinema

Amar Prem Ki Prem Kahani Hindi Movie

ZEE 5

Colours of Love Hindi Movie

The Signature Hindi Movie

SonyLiv

Manvat Murders Mar, 6 Other Langs Series - S1

Sun Nxt

Anandapuram Diaries Malayalam Movie

Updated Date - Oct 06 , 2024 | 10:37 PM