Jailer 2: జైలర్ అరాచకం వెనకాల జరిగింది ఇదే..

ABN, Publish Date - Jan 17 , 2025 | 04:35 PM

Jailer 2: ఇటీవల రిలీజ్ అయినా 'జైలర్ 2' సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ఇన్నోవేటివ్ గా అందరిని ఆకర్షించింది. మరి ఈ వీడియో వెనుక ఎంత కష్టం ఉందొ ఓ సారి చెక్ చేయండి.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్.. ఇప్పుడు సీక్వెల్ జైలర్ 2 తెరకెక్కించేందుకు సిద్ధయ్యారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో సంచలనం సృష్టించింది. నెల్సన్, అనిరుధ్ కేమియాలతో రజినీ పవర్ ఫుల్ ఎంట్రీ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్ వెనుక జరిగిన సన్నివేశాలతో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Updated at - Jan 17 , 2025 | 04:35 PM