Naveen Chandra interview: బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి నవీన్ ఏమంటున్నాడు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:40 PM
నవీన్ చంద్ర చిత్రసీమలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తయ్యింది. అయితే నవీన్ చంద్ర ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదనే భావన చాలామందిలో ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ తో కలిసి నటించాడు నవీన్ చంద్ర. అలానే మెగా హీరోల సినిమాల్లోనూ చేశాడు. ఇక రవితేజ 'మాస్ జాతర'లో కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అంటున్న నవీన్ చంద్రతో స్పెషల్ చిట్ చాట్...
