Arya 2: ‘ఆర్య 2’ మళ్లీ వస్తున్నాడు.. ట్రైలర్ చూసేయండి
ABN, Publish Date - Apr 01 , 2025 | 08:25 PM
అల్లు అర్జున్ (Allu Arjun), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), నవదీప్ (Navdeep) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య 2’ (Arya 2). సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఇప్పుడు సాగుతున్న ట్రెండ్ నేపథ్యంలో మరోసారి బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ నెల 5న పలు థియేటర్లలో ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్ విడుదలైంది.
Updated at - Apr 01 , 2025 | 08:26 PM