Dubbing Movies: సినిమాలే సినిమాలు.. ఓటీటీలో డ‌బ్బింగ్ చిత్రాల యుద్దం

ABN , Publish Date - Aug 29 , 2024 | 10:02 AM

ఈ మ‌ధ్య తెలుగులోకి డ‌బ్బింగ్ అవుతున్న సినిమాల సంఖ్య నాలుగైదింత‌లు రెట్టింపు అయింది. ఒక‌టి కాదు రెండు కాదు ప్ర‌తివారం ప‌దుల సంఖ్య‌లో సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి.

dubbing movies

ఇటీవ‌ల ఓటీటీలో సినిమాల కంటెంట్ రోజ‌రోజుకి రెట్టింపు అవుతూ వ‌స్తుంది. ముఖ్యంగా ఇత‌ర భాష‌ల నుంచి వ‌స్తున్న‌ వెబ్ సిరీస్‌లు, సినిమాలు చాలా వ‌ర‌కు స్థానిక భాష‌ల‌లో డ‌బ్బింగ్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. వాటిని ప్ర‌జ‌లు కూడా బాగానే స్వీక‌రిస్తున్నారు. చూసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య తెలుగులోకి డ‌బ్బింగ్ అవుతున్న సినిమాల సంఖ్య నాలుగైదింత‌లు రెట్టింపు అయింది. ఒక‌టి కాదు రెండు కాదు ప్ర‌తివారం ప‌దుల సంఖ్య‌లో సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి.

అయితే ఆ సినిమాలు, సిరీసులు ఎప్పుడు వ‌స్తున్నాయో, ఎందులో వ‌స్తున్నాయో చాలామందికి తెలియ‌డంలేదు అలాంటి వారి కోస‌మే ఈ క్రింద ఇటీవ‌ల ఓటీటీలో తెలుగులో వ‌చ్చిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు జాబితా ఇవ్వ‌డం జ‌రిగింది. ఆస‌క్తి ఉన్న వారు మీకు న‌చ్చే సినిమాను సెల‌క్ట్ చేసుకుని ఎంచ‌క్కా వీక్షించండి. వీటిలో అధిక భాగం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అవుతుండ‌గా మిగ‌తా స్తానాల్లో నెట్‌ఫ్లిక్స్‌, అహా,జియో సినిమా, డిస్నీ ఉన్నాయి.


Prime VideoIN

Honeymoon Express

Toofan Action Thriller

The Starry Night The Starry Sea

Tomb Story Thriller/Adventure

GVjdikYXQAAWQfi.jpeg

The Boat Thriller/Suspense

Jackpot Comedy Action Film

Twenty Korean Comedy Teen Film

Love On Air Romance/Comedy

Mutant Action, Science Fiction

Land Of Bad American Action Thriller

GVtpZV6WoAEKZzw.jpeg

Rouge Agent American Biography Spy Film

Midnight Sun American Romance Drama

Triple 9 American Action Heist Thriller

Hereditary A24's Horror Mystery Thriller

DeWTKetVQAAU5M1.jpeg

Playing It Cool American Comedy Romance

The Good Boss Spanish Comedy Drama

One Fast Move American Sports Action Thriller

The Strangers Chapter1 (For Rent) Horror, Thriller

GWB03pHXMAAXK1k.jpeg

Second Act American Comedy Romance Drama

Despicable Me 4 Animation Action Comedy Adventure Film

Spooks The Greater Good American Action Spy Thriller

Hwayi A Monster Boy Korean Crime Mystery Thriller

Imaginary American Supernatural Horror Thriller

GV6RVkyWoAA-Yc_.jpeg

Three Thousand Years Of Longing American Fantasy Adventure Drama

The Undateables S1 Korean series

Girlfriend Chinese Romance Comedy Series

Missing9 Korean Survival Thriller Drama Series

Leap Day Hong Kong Fantasy Romantic Drama Series

NetflixIndia

Incoming

Nice Girls French Action Thriller

Father Stu American Biography Drama

The Union Action Thriller

GVF9EKjW8AA8zal.jpeg

The Kandahar Hijack Series

Kaos Mythological Fantasy Comed Series

Disney Plus HS

My Perfectt Husband S1

aha video

Prabuthwa Junior Kalashala

Purushotamudu

Sarangadhariya Aug 31

Playflixapp / AirtelXStream

Murderer Korean Mystery Thriller

Lionsgate Play

The Requin American Horror Thriller Drama

Sleeping Dogs Crime Mystery Thriller

Bms Stream

The Beasts Spanish Thriller Drama

Restore Point Czech Sci-fi Mystery Thriller

Exhuma Korean Mystery Horror Thriller

DOGMAN French Crime Mystery Thriller Drama

Despicable Me 4 Animation Action Comedy Adventure

VR OTT App

Too Close British Mystery Crime Thriller Series

Sony LIV

Big George Foreman

Jio Cinema

Abigail Horror Mystery Thriller

GV4OW80XkAAavt1.jpeg

Come Back Home Chinese Emotional Survival Disaster Drama

Godzilla X Kong The New Empire

Lisa Frankenstein Horror Comedy Thriller

Creation Of The Gods IKingdom Of Storms Chinese Fantasy Action Adventure War

Updated Date - Aug 29 , 2024 | 10:02 AM