Spark: ‘స్పార్క్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-14T14:02:40+05:30 IST

విక్రాంత్, మెహరీన్, రుక్సార్ ధిల్లాన్ కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్ లైఫ్’. ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా.. కథా రచన, స్క్రీన్‌ప్లే వంటి బాధ్యతలను కూడా విక్రాంత్ నిర్వహించారు. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ మేకర్స్ తాజాగా విడుదల చేశారు.