Love Mouli: ది యాంథమ్ ఆఫ్ ‘లవ్ మౌళి’ సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-09-13T20:21:01+05:30 IST

నవదీప్ చాలా రోజులు తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.