Movies In Tv: ఈ మంగళవారం Feb 27.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Feb 26 , 2024 | 09:09 PM
ఈ మంగళవారం (27.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ మంగళవారం (27.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI Tv)
ఉదయం 8.30 గంటలకు సూర్య.ఆపర్ణ నటించిన ఆకాశం నీ హద్దురా
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదీకవీరుడు అతిలోక సుందరి
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు బాలకృష్ణ నటించిన గొప్పింటి అల్లుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు అర్జున్, రాధ నటించిన నాగ పౌర్ణమి
ఉదయం 10 గంటలకు దళపతి విజయ్ నటించిన తుపాకి
మధ్యాహ్నం 1 గంటకు ఆది సాయికుమార్ నటించిన ప్రేమకావాలి
సాయంత్రం 4 గంటలకు విజయ్ అంటోని నటించిన ఇంద్రసేన
రాత్రి 7 గంటలకు శ్రీకాంత్,నవీన్ నటించిన మీ ఆవిడ చాలా మంచిది
రాత్రి 10 గంటలకు నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు రామ్, జెనీలియా నటించిన రెడీ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు మంచు విష్ణు నటించిన ఆచారి అమెరికా యాత్ర
ఉదయం 9 గంటలకు సాయి కిరణ్, లయ నటించిన ప్రేమించు
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుదేవా నటించిన మైడియర్ భూతం
మధ్యాహ్నం 3 గంటలకు నితిన్ నటించిన ఛల్ మోహనరంగా
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ నటించిన కలిసుందాం రా
రాత్రి 9 గంటలకు ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్‌క్లాస్ మెలోడిస్
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు రాజశేఖర్,మీనా నటించిన భరతసింహా రెడ్డి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీహారి, సంగీత నటించిన మా ఆయన సుందరయ్య
రాత్రి 10గం శ్రీకాంత్, జేడీ చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ నటించిన స్టేషన్ మాస్టర్
ఉదయం 10 గంటలకు ఎస్వీఆర్,అంజలి నటించిన సతీ సక్కుబాయ్
మధ్యాహ్నం 1 గంటకు రామ్,ఇషా నటించిన జగడం
సాయంత్రం 4 గంటలకు మోహన్, రాధిక నటించిన రెండు తోకల పిట్ట
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన వాడే వీడు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు దళపతి విజయ్ నటించిన పోలీసోడు
సాయంత్రం 4 గంటలకు నాగార్జున నటించిన ది ఘోష్ట్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు జీవ,శ్రీయ నటించిన రౌద్రం
ఉదయం 8 గంటలకు అజిత్ నటించిన ఎంతవాడుగానీ
ఉదయం 11గంటలకు సందీప్ కిషన్ నటించిన మైఖెల్
మధ్యాహ్నం 2 గంటలకు మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా
సాయంత్రం 5 గంటలకు రామ్‌చరణ్,అర్జున్ నటించిన ఎవడు
రాత్రి 8 గంటలకు సూర్య నటించిన గ్యాంగు
రాత్రి 11.00 గంటలకు అజిత్ నటించిన ఎంతవాడు గానీ
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు ఆది సాయి కుమార్ నటించిన టాప్ గేర్
ఉదయం 9 గంటలకు హర్ష వర్ధన్ రాణే నటించిన ప్రేమ ఇష్క్ కాదల్
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్,త్రిష నటించిన నమో వెంకటేశ
మధ్యాహ్నం 3 గంటలకు అడివి శేష్, శోభిత నటించిన గూడాచారి
సాయంత్రం 6 గంటలకు నాని,రీతూ వర్మ నటించిన టక్ జగదీశ్
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన పరుగు