Movies In Tv: సలార్, జెర్సీ.. ఈ శుక్రవారం May 10.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - May 09 , 2024 | 10:45 PM
10.05.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
10.05.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI tv)
ఉదయం 8.30 గంటలకు రవితేజ నటించిన వెంకీ
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన యజ్ఞం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు జగపతిబాబు నటించిన ఒక చిన్నమాట
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు నాగార్జున నటించిన చైతన్య
తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రకాశ్‌రాజ్ నటించిన వీడు సామాన్యుడు కాదు
ఉదయం 7 గంటలకు మీనా నటించిన పంజరం
ఉదయం 10 గంటలకు మాదవి,నాజర్ నటించిన మాతృదేవోభవ
మధ్యాహ్నం 1 గంటకు మోహన్‌బాబు నటించిన సోగ్గాడిపెళ్లాం
సాయంత్రం 4 గంటలకు గోపీచంద్ నటించిన జిల్
రాత్రి 7 గంటలకు విశాల్ నటించిన పందెంకోడి
రాత్రి 10 గంటలకు తేజ్ నటించిన ఆర్డీఎక్స్ లవ్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు వినోద్‌కుమార్ నటించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్
ఉదయం 9 గంటలకు చిరంజీవి నటించిన మన ఊరి పాండవులు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల కృష్ణయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1.00 గంటలకు రాజా రవీంద్ర నటించిన అమ్మో అల్లుడా
ఉదయం 7 గంటలకు మురళీమోహన్ నటించిన భాగ్యలక్ష్మి
ఉదయం 10 గంటలకు రవితేజ నటించిన ఒకరాజు ఒకరాణి
మధ్యాహ్నం 1గంటకు జగపతిబాబు నటించిన బడ్జెట్ పద్మనాభం
సాయంత్రం 4 గంటలకు రాజశేఖర్ నటించిన శుభకార్యం
రాత్రి 7 గంటలకు కృష్ణ నటించిన గూడచారి 116
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు మహేశ్‌బాబు నటించిన రాజకుమారుడు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు వెంకటేశ్ నటించిన సూపర్ పోలీస్
ఉదయం 9.30 గంటలకు రామ్ నటించిన రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు శర్వానంద్ నటించిన శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు నాని నటించిన జెర్సీ
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ నటించిన వసంతం
రాత్రి 9 గంటలకు బెల్లంకొండ నటించిన స్పీడున్నోడు
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు రవితేజ నటించిన కృష్ణ
తెల్లవారుజాము 2 గంటలకు ధనుష్ నటించిన రైల్
తెల్లవారుజాము 4.30 గంటలకు వరుణ్‌తేజ్ నటించిన తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన భీమ్లానాయక్
సాయంత్రం 4 గంటలకు రామ్ నటించిన భలేభలే మొగాడివోయ్
రాత్రి 8.30 గంటలకు ప్రభాస్ నటించిన సలార్
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు మాధవన్ నటించిన అమృత
తెల్లవారుజాము 3 గంటలకు బాలకృష్ణ నటించిన కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు సుమంత్ అశ్విన్ నటించిన ఫ్యాషన్ డిజైనర్
ఉదయం 9 గంటలకు రజనీకాంత్ నటించిన కబాలి
మధ్యాహ్నం 12 గంటలకు రవితేజ నటించిన ధమాకా
మధ్యాహ్నం 3 గంటలకు బెల్లంకొండ నటించిన జయజానకినాయక
సాయంత్రం 6 గంటలకు మహేశ్‌బాబు నటించిన భరత్ అనే నేను
రాత్రి 9 గంటలకు కార్తికేయ నటించిన RX 100
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు విక్రమ్ నటించిన శివతాండవం
ఉదయం 6.30 గంటలకు వెంకటేశ్ నటించిన వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు రజనీకాంత్ నటించిన కాలా
ఉదయం 11గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు సూర్య నటించిన గ్యాంగ్
సాయంత్రం 5 గంటలకు సుహాస్ నటించిన కలర్ ఫొటో
రాత్రి 8.30 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా
రాత్రి 11 గంటలకు రజనీకాంత్ నటించిన కాలా