Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో A 1 ఎవరో తెలుసా..

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:49 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A 11గా అల్లు అర్జున్ ని తేల్చేసిన పోలీసులు A 18గా మైత్రీ మూవీ మేకర్స్ ని తేల్చేశారు. ఇంకా మిగతా నిందితులు ఎవరెవరంటే..

Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో A 1 ఎవరో తెలుసా..

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులు

A1 అగమాటి పెదరామిరెడ్డి.. థియేటర్ ఓనర్

A2 అగమాటి చిన్నరామిరెడ్డి.. థియేటర్ ఓనర్

A3 ఎం.సందీప్, పార్ట్‌నర్‌

A4 సుమిత్‌, పార్ట్‌నర్‌

A5 అగమాటి వినయ్, పార్టనర్

A6 అశుతోశ్‌రెడ్డి, పార్ట్‌నర్‌

A7 రేణుకాదేవి, పార్టనర్

A8 అరుణారెడ్డి, పార్ట్‌నర్

A9 నాగరాజు, మేనేజర్

A10 విజయ్‌చందర్, లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్‌

A11 అల్లు అర్జున్, పుష్ప హీరో

A12 సంతోశ్, అల్లు అర్జున్ పీఏ

A13 శరత్‌బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్

A14 రమేశ్‌, సెక్యూరిటీ టీమ్

A15 రాజు, సెక్యూరిటీ టీమ్

A16 వినయ్ కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్

A17 ఫర్వేజ్‌, బాడీగార్జ్

A18 మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్స్

Updated Date - Dec 24 , 2024 | 05:15 PM