Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’.. ‘క్యా లఫ్డా’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:29 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ ప్రమోషన్స్ బ్లాక్‌బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’, సెకెండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత’ అదిరిపోయే స్పందనను రాబట్టుకోగా ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ‘క్యా లఫ్డా’ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ జూలై 29న రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపారు.

Updated at - Jul 27 , 2024 | 05:29 PM