Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’లోని ‘రెప్పల్ డప్పుల్’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 25 , 2024 | 05:30 PM

ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ ఇచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మేకర్స్.. ఇప్పుడు స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌ను వదిలారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ అయిన ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ లిరికల్ సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో రవితేజ, భాగ్యశ్రీ డ్యాన్స్ స్టెప్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.

Updated at - Jul 25 , 2024 | 05:30 PM