Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మూవీలోని ‘సితార్’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Jul 09 , 2024 | 02:20 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న కిక్కాస్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన షో రీల్ వీడియో మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘సితార్’ ప్రోమోని మేకర్స్ వదిలారు. ‘సితార్’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 10న విడుదల చేయనున్నారు.

Updated at - Jul 09 , 2024 | 02:20 PM