Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ షోరీల్ వీడియో

ABN, Publish Date - Jun 18 , 2024 | 02:20 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి కిక్కాస్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’ కోసం కలిశారు. తాజాగా ఈ సినిమా నుంచి షోరీల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ షోరీల్‌లోని యూనిక్ నెస్ ఏమిటంటే ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. షోరీల్‌ని కంప్లీట్ యంగేజింగ్‌గా కట్ చేశారు. రవితేజ స్టైలిష్, మాస్ క్యారెక్టర్‌లో పరిచయం కాగా, జగపతి బాబు ఓల్డ్ ఫెరోషియస్ మ్యాన్ గా కనిపించారు.

Updated at - Jun 18 , 2024 | 02:21 PM