The Greatest Of All Time: ‘నిన్ను కన్న కనులే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 18 , 2024 | 08:24 PM

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘విజిలేస్కో’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’ రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా యువన్ శంకర్ రాజా, ఎస్పీ చరణ్, చిత్ర ఆలపించారు.

Updated at - Jul 18 , 2024 | 08:24 PM