The GOAT: ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’లోని విజిలేస్కో లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 12 , 2024 | 10:17 PM

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా, నకాష్ అజీజ్ వారి ఎనర్జిటిక్ వోకల్స్ తో ఎక్స్‌ట్రా ఎనర్జీని యాడ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Jul 12 , 2024 | 10:17 PM