Mr Bachchan: ‘నల్లంచు తెల్లచీర’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Aug 13 , 2024 | 11:31 AM

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో ‘మిస్టర్ బచ్చన్‌’తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా యమా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నల్లంచు తెల్లచీర’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Aug 13 , 2024 | 04:36 PM