Mr Bachchan: జిక్కి లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Aug 02 , 2024 | 09:22 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’పై ఎక్సయిట్‌మెంట్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్‌ని రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్‌ని కంపోజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Aug 02 , 2024 | 09:22 PM