Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మూవీలోని సితార్ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 10 , 2024 | 03:19 PM

మాస్ మహారాజా రవితేజతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా కోసం డిఫరెంట్ జానర్‌లతో కూడిన ఆల్బమ్‌ రెడీ అవుతోంది. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, మేకర్స్ ఫస్ట్ సింగిల్- సితార్ లిరికల్‌ వీడియోని రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Updated at - Jul 10 , 2024 | 03:19 PM