Thangalaan: ‘తంగలాన్’ మూవీ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Jul 10 , 2024 | 05:57 PM

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 10 , 2024 | 05:57 PM