Pekamedalu: ‘పేకమేడలు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jul 09 , 2024 | 11:24 AM

‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్.. హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘పేక మేడలు’. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన రాకేష్ వర్రే తన క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 09 , 2024 | 11:30 AM