Pekamedalu: ‘పేకమేడలు’లోని ‘ఆనందం అత్తకి స్వాహా..’ వీడియో సాంగ్

ABN, Publish Date - Jul 02 , 2024 | 07:57 PM

‘నా పేరు శివ, అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్‌ హీరోగా, అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘పేక మేడలు’. ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించిన నటుడు రాకేష్ వర్రే.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆనందం అత్తకి స్వాహా..’ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. నీలగిరి మామిళ్ల ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు.

Updated at - Jul 02 , 2024 | 07:57 PM