సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

The GOAT: ‘ది గోట్’ మూవీ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Aug 17 , 2024 | 05:24 PM

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

Updated Date - Aug 17 , 2024 | 05:24 PM