Janaka Aithe Ganaka: ‘జనక అయితే గనక’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:20 PM

దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. సుహాస్‌ సరసన సంగీర్తన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Aug 27 , 2024 | 05:20 PM