Janaka Aithe Ganaka: ‘జనక అయితే గనక’ మూవీ టీజర్

ABN, Publish Date - Jul 04 , 2024 | 05:36 PM

‘ల‌వ్ మీ’ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Updated at - Jul 04 , 2024 | 05:36 PM