సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Saripodhaa Sanivaaram: ‘సరిమప’ వీడియో సాంగ్

ABN, Publish Date - Aug 24 , 2024 | 10:28 PM

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఆగస్ట్ 29న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి ‘సరిమప’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 10:28 PM