Saripodhaa Sanivaaram Trailer: నాని.. 'సరిపోదా శనివారం' ట్రైలర్

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:52 PM

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా వ‌స్తున్న నూత‌న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన లుక్స్‌, గ్లిమ్స్‌, టీజ‌ర్‌లు చిత్రం అంచ‌నాల‌ను రెండింత‌లు పెంచాయి. ఈ క్ర‌మంలో సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంగా తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు సాయంత్రం అభిమానులు, ప్రేక్ష‌కుల మ‌ధ్య సుద‌ర్శ‌న్ 35 థియేట‌ర్‌లో రిలీజ్ చేశారు.

nani

Updated Date - Aug 13 , 2024 | 08:52 PM