Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’.. నాట్ ఏ టీజర్ వీడియో

ABN, Publish Date - Jul 20 , 2024 | 07:46 PM

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. శనివారం మేకర్స్ SJ సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘నాట్ ఏ టీజర్’ అనే న్యూ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Jul 20 , 2024 | 07:46 PM