Committee Kurrollu: ‘సందడి సందడి’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 11 , 2024 | 09:23 PM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తున్నారు. ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సందడి సందడి’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 11 , 2024 | 09:48 PM