Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jun 02 , 2024 | 11:56 AM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. య‌దు వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ‘ఆ రోజులు మళ్లీ రావు’ లిరికల్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ వదిలారు.

Updated at - Jun 02 , 2024 | 11:56 AM