Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్లు’లోని ‘ప్రేమ గారడీ’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jun 26 , 2024 | 07:19 PM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎదు వంశీ దర్శకుడు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ గారడీ’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 26 , 2024 | 07:19 PM