Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ టీజర్

ABN, Publish Date - Jul 28 , 2024 | 06:56 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఆదివారం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Jul 28 , 2024 | 06:56 PM