Darling: ‘డార్లింగ్’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Jul 17 , 2024 | 11:43 AM

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 17 , 2024 | 11:43 AM