Darling Trailer: భార్య‌కు.. స్పిల్ట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉంటే! డార్లింగ్ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 01:07 PM

ప్రియ‌ద‌ర్శి, న‌భా న‌టేష్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన నూత‌న‌ చిత్రం ‘డార్లింగ్’. హనుమాన్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చ‌సినిమాను నిర్మించ‌గా అశ్విన్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Updated at - Jul 07 , 2024 | 02:09 PM