సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Thangalaan: ‘తంగలాన్’లోని ‘మనకి మనకి’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:42 PM

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నుంచి ‘మనకి మనకి..’ అనే లిరికల్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Jul 18 , 2024 | 07:42 PM