Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Jul 26 , 2024 | 04:10 PM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు. ఆగస్ట్ 9న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 26 , 2024 | 04:10 PM