సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’.. బిగ్ బుల్ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Aug 08 , 2024 | 04:39 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. రీసెంట్‌గా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ సినిమాపై అమాంతం అంచనాలు రెట్టింపు అయ్యాయి. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బిగ్ బుల్ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘బిగ్ బుల్’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Aug 08 , 2024 | 04:39 PM