Aay: ‘ఆయ్’ మూవీలోని బంగారు కోటగోడల్లో వీడియో సాంగ్ ప్రోమో..

ABN, Publish Date - Aug 24 , 2024 | 10:01 PM

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లుగా GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందనను రాబట్టుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘బంగారు కోటగోడల్లో’ వీడియో సాంగ్ ప్రోమోని మేకర్స్ వదిలారు.

Updated at - Aug 24 , 2024 | 10:01 PM