Aay Movie: అమ్మలాలో రామ్ భజన లిరికల్ వీడియో

ABN, Publish Date - Jul 07 , 2024 | 09:39 PM

GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అమ్మలాలో రామ్ భజన’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 07 , 2024 | 09:39 PM