Aay: ‘ఆయ్’ మూవీ థీమ్ సాంగ్

ABN, Publish Date - Jul 19 , 2024 | 07:25 PM

GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. శుక్రవారం ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించారు.

Updated at - Jul 19 , 2024 | 07:25 PM