AAY Theatrical Trailer: నార్నే నితిన్ ‘ఆయ్’ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Aug 05 , 2024 | 05:02 PM

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆయ్’. అంజి కె. మ‌ణిపుత్ర‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా పిఠాపురంలో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

aay trailer

Updated Date - Aug 05 , 2024 | 06:01 PM