Toofan: విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ ‘తుఫాన్’ ట్రైలర్

ABN, Publish Date - Jun 29 , 2024 | 08:17 PM

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 29 , 2024 | 08:17 PM