Toofan: ‘తుఫాన్’లోని ‘వెతికా నేనే నా’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jun 21 , 2024 | 06:01 PM

వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌కు సైతం దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ చేస్తోన్న మరో వైవిధ్యభరిత చిత్రం ‘తుఫాన్’. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘వెతికా నేనే నా’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 21 , 2024 | 06:01 PM