Tiragabadara Saami: ‘తిరగబడరసామీ’ మూవీ టైటిల్ సాంగ్

ABN, Publish Date - Jul 24 , 2024 | 08:49 PM

రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 24 , 2024 | 08:49 PM